Saturday, April 9, 2011

కొత్త సామ్రాజ్యం లోనికి నేదే ప్రవేశించిన సరి కొత్త బాటసారిని, నడక తెలియని నవ బ్లాగ్ బాలుడిని నా ఈ బుడి బుడి అదుగులు పదాల తురగాలై పరుగులెత్తాలని, నా ఈ అక్షర శరాలు నవశకానికి తెరతీయాలని పెద్ద ఆశతో బ్లాగులోకి అడుగు పెట్టిన అతి చిన్న వాడిని, సామాన్యుడిని . విషయం తెలిసిన పెద్దలు (వయసు లో చిన్నలైనా విషయం తెలిసిన పెద్దలు) నాతో కలసి నన్ను నడిపించమని ఆహ్వానిస్తున్నాను.
-నిర్వాణి